Date : Jul 29 2016             Views : 114
sai dharam tej thikka
Leading audio company Aditya Music has acquired the music rights for Supreme hero Sai Dharam Tej's 'Thikka'. Sunil Reddy has directed the film and Thaman has composed the music. The movie is being produced by Rohin Reddy and B.R. Buggineni, with the gorgeous Larissa Bonesi as the heroine.

"Aditya Music is happy to acquire the music rights of Sai Dharam Tej's Thikka. Thaman has given good music for this film. Tamil superstars Dhanush and Simbu have sung two songs in this movie and they will be a special attraction for the album", said the firm's official spokesman.

The audio album of Thikka will be out on July 30th.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా , లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రం ఆడియో ను జులై 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. "ఈ చిత్రానికి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ధనుష్, శింబు వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో రెండు పాటలను పాడటం ఈ ఆల్బం హైలైట్", అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.