Date : Mar 16 2015             Views : 17

In fact, there's an interesting story behind the headline! Swapna Cinema's earlier film was Student No.1, which made Jr. NTR the biggest star of Tollywood. Student No.1 also launched a new director SS Rajamouli who is now the most celebrated and sought after director of all times in the Telugu film industry!

Yevade Subramanyam which is releasing on March 21st. already has created a lot of buzz among fans with its trailer and audio. Swapna Cinema, too, is leaving no stone unturned to tell the audiences that this film is different in every which way - be it the fact that it's the first ever to have shot while trekking to the Mt. Everest, or that it's coming from a very young team.

Radhan's audio is topping all the charts right now & the trailer giving a glimpse of a very fresh approach to Telugu storytelling. For a change, even the marketing strategies being employed are completely new!

Let's see if this Ugadi makes Yevade Subramanyam Nani's Student No. 1!

‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి ‘స్టూడెంట్ నెం1’ కానుందా?

యంగ్ హీరోస్ లో తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ హీరో నాని ప్రస్తుతం ఈ ఉగాది సందర్భంగా మార్చి 21న ‘ఎవడే సుబ్రమణ్యం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విడుదల వెనుక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అలాగే ఇప్పుడు విడుదలవుతున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం ఆడియో విడుదలైంది. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. రాధాన్ అందించిన ఈ ఆడియో టాప్ ఆల్బమ్ గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ సినిమాని తెరకెక్కించలేని లోకేషన్స్ లో అనేక వ్యయప్రయాసలకోర్చి సినిమాని తెరకెక్కించారు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉగాదికి వస్తోన్న ‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి మరో ‘స్టూడెంట్ నెం.1’ అవుతుందా