Date : Jul 18 2016             Views : 67
RAM RASHI KHANNA 14 REELS BANNER MOVIE NEWS

RAM, SANTOSH SRINIVAS, 14 REELS FILM SHOOTING IN HYDERABAD

Energetic Star Ram’s next with Talented Director Santosh Srinivas produced by Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara under 14 Reels banner as Production No 8 has completed its vizag schedule. This action entertainer is currently filming in hyderabad. Director Santosh Srinivas is celebrating his birthday on July 18th. On the eve of his birthday, unit wished him and revealed details about the film.

Producers Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara said, ” We wish our Director Santosh Srinivas a very happy birthday.Film has completed its vizag schedule and current schedule which was started on July 14th is undergoing in hyderabad. With this schedule entire film will be completed. We are planning to release the film on september 30 as dussehra gift. Film is shaping up as a very good action entertainer and will be another superhit in our banner.”

Director Santosh Srinivas said, “After superhit Kandireega with hero ram, this is second film in our combination.This will be a complete action entertainer in hyper mode matching hero ram’s energy levels. We are currently shooting in hyderabad. With uncompromising approach to making, we are getting extraordinary output.This film will elevate ram’s energy levels in next level.”

Opposite Energetic Star Ram, Rashi Khanna is playing as female lead. Music : Ghibran, Art : Avinash, Line Producer : Harish Katta. Presented By : Venkat Boyinapalli, Producers : Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara, Story-Screenplay-Direction : Santosh Srinivas.


దసరా కానుకగా సెప్టెంబర్ 30న రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్ చిత్రం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సోమవారం (జూలై18) ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ పుట్టినరోజు .

ఈ సందర్భంగా...నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - '' ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూలై 14 నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు నాన్ స్టాఫ్ షెడ్యూల్ ఉంటుంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. దసరా కానుకగా సెప్టెంబర్ 30 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ ``నేను రామ్ చేసిన కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా. రామ్ ఎనర్జీకి తగిన విధంగా సినిమా హైపర్ గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా అవుట్ పుట్ ఎక్స్ ట్రార్డినరీగా వస్తుంది. రామ్ లోని ఎనర్జీని మరో లెవల్ ఎలివేట్ చేసే చిత్రమవుతుంది`` అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఆర్ట్‌: అవినాష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.